• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GSV: గతిశక్తి విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు 

గుజరాత్‌, వడోదరలోని గతిశక్తి విశ్వవిద్యాలయాలో 2024-25 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: 

1. టెక్నాలజీ

2. మేనేజ్‌మెంట్‌

ప్రోగ్రామ్‌లు:

బీటెక్‌ (సివిల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్/ మెకానికల్‌/  ఎలక్ట్రికల్‌/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌/ ఏవియేషన్ ఇంజినీరింగ్‌. 
ఎంబీఏ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌/ పోర్ట్స్‌ అండ్‌ షిప్పింగ్‌ లాజిస్టిక్స్‌/ మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్టేషన్/మెట్రో రైల్ మేనేజ్‌మెంట్‌). 
ఎంటెక్‌ (ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌/ రైల్వే ఇంజినీరింగ్‌). 

పీహెచ్‌డీ: ఇంజినీరింగ్‌/ మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్‌, బీఈ, పీజీ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ, సీయూఈటీ-పీజీ/క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌/ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌/ గేట్‌ ప్రవేశ పరీక్షల స్కోరు ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.500. రిజర్వ్‌డ్‌ వారికి రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15-05-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :